I am Indian born professional, resident in Andhra Pradesh for over 40 years. I have over 17 years of experience in translation both English to Telugu and vice-versa.I am a fully bilingual freelance Translator, Editor, Proofreader, Reviewer, Language Consultant, Linguistic Validator, Transcriber,etc.
115
Translation Units
23
Term Concepts
Top Fields of Expertise
agriculture
accounting
My Work
Sample Translation Medical (General)
Medical (General) Sample Translation
Source (English) | Target (Telugu) |
---|---|
010387మీరు .... | |
అని ఎంటర్ చేశారు | |
You entered...blue.010452మగ. | |
010453ఆడ. | |
010580రోగి మనస్సు తృప్తి చెందడానికి ఇచ్చే మందు. | |
010692ఈ రోగికి ప్యాక్ సంఖ్యలు కేటాయించబడినాయి | |
011001ఈ రోగి ఇది వరకే రాండమైజ్ చేయబడినాడు 011091దయచేసి ఈ సమాచారమును మరలా వినండి మరియు దీనిని సరిగా రికార్డ్ చేశారో లేదో సరిచూసుకోండి. | |
011169దయచేసి ఇప్పుడు ఫోన్ పెట్టేయండి మరియు అవసరమైతే మీ అధ్యయన మానిటర్ ను సంప్రదించండి. | |
010387You entered...You entered...blue.010452Male.010453Female.010580Placebo.010692This patient has been allocated the pack numbers011001This patient has already been randomised.011091Please listen to this information again and check you have recorded it correctly.011169Please hang up now and contact your study monitor if necessary.011256Do you wish to withdraw this patient from the study011742Please contact your study monitor if you require further information.011770This call cannot proceed.011824This call has already been made for this patient011841An error has occurred during the allocation of medication Please contact ClinPhone011845This patient has now been registered as withdrawn from the study. | 011256ఈ రోగిని మీరు అధ్యయనము నుంచి విరమించదలచుకున్నారా 011742తదుపరి సమాచారము అవసరమైతే దయచేసి మీ అధ్యయన మానిటర్ ను సంప్రదించండి 011770ఈ కాల్ ముందుకు సాగబోదు. |
Sample Translation Telecom(munications)
Telecom(munications) Sample Translation
Source (English) | Target (Telugu) |
---|---|
Latest version %U already installed. | % ఇటీవలి వర్జన్ ఇదివరకే ఇన్ స్టాల్ చేయబడింది. |
Open it now? | దానిని ఇప్పుడు తెరువు? |
Memory card is read-only. | మెయొరీ కార్డ్ రీడ్-ఓన్లీ. |
Copy app. | అప్లికేషన్ ను ఫోన్ మెమొరీకి కాపీ చేయండి? |
Invalid application. | చెల్లని అప్లికేషన్. |
Delete? | తొలగించండి? |
Application not supported. | అప్లికేషన్ సమర్ధించబడలేదు. |
Delete? | తొలగించండి? |
Replace %0U with newer version %1U? | %1U వర్జన్ తో %0U ను రిప్లేస్ చేయండి? |
No valid activation key | చెల్లని యాక్టివేషన్ కీ లేదు |
Contents | విషయములు |
Description | వివరణ |
Organisation | సంస్థ |
Vendor | అమ్మకందారు |
Version | వర్జన్ |
Organisation: | సంస్థ: |
Version: | వర్జన్: |
Text: अ आ इ | పాఠము: అ ఆ ఇ |
Off | ఆఫ్ |
On | ఆన్ |
Restart | రీస్టార్ట్ |
Create message | సందేశాన్ని రూపొందించు |
PIN2 request | PIN2 అభ్యర్ధన |
PIN2 code request | PIN2 కోడ్ అభ్యర్ధన |
Visual service mode selected | దృశ్య సేవా పద్ధతి ఎంచుకోబడింది |
Frequency already saved | ఫ్రీక్వెన్సీ ఇదివరకే భద్రపరచబడింది |
Visual Radio settings saved | దృశ్య రేడియో సెట్టింగులు భద్రపరచబడినవి |
Visual service ID | దృశ్య సేవా ID |
Visual Radio | దృశ్య రేడియో |
Visual Radio sett. | దృశ్య రేడియా సెట్టింగులు. |
Visual service ID: | దృశ్య సేవ ID: |
Discard received settings? | అందిన సెట్టింగులను తీసివేయండి? |
Start Visual Radio? | దృశ్య రేడియోను ప్రారంభించండి? |
MHz | MHz |
Station name: | స్టేషన్ పేరు: |
Frequency: | ఫ్రీక్వెన్సీ: |
Attachments | అటాచ్ మెంట్లు |
Sample Translation Accounting
Accounting Sample Translation
Source (English) | Target (Telugu) |
---|---|
Version Mismatch, please try again with latest version of Tally. | వర్జన్ సరిపోలేదు, దయచేసి టాలీ ఇటీవలి వర్జన్ తో మళ్ళీ ప్రయత్నించండి. |
Release Mismatch, please try again with latest release of Tally. | రిలీజ్ సరిపోలేదు, దయచేసి టాలీ ఇటీవలి రిలీజ్ తో మళ్ళీ ప్రయత్నించండి |
Please enter correct activation key. | దయచేసి సరియైన యాక్టివేషన్ కీని ఎంటర్ చేయండి. |
Please enter correct serial number. | దయచేసి సరియైన సీరియల్ నంబరును ఎంటర్ చేయండి. |
Invalid Serial Number, enter the Current / latest Version Serial Number. | చెల్లుబాటు కాని సీరియల్ నంబరు, ప్రస్తుత/ఇటీవలి వర్జన్ సీరియల్ నంబరును ఎంటర్ చేయండి. |
License is already activated, please surrender it and try again. | లైసెన్సు ఇదివరకే యాక్టివేట్ చేయబడింది, దయచేసి దానిని సమర్పించి మళ్ళీ ప్రయత్నించండి. |
"This release is not available for Customers in India/SAARC. | ఈ రిలీజ్ ఇండియా/సార్క్ లోని వినియోగదారులకు అందుబాటులో లేదు. |
Please install | దయచేసి ఇటీవలి టాలీ వర్జన్ ను ఇన్ స్టాల్ చేసి కొనసాగండి. |
"6.3 to 7.2 free upgrade has been discontinued from 1st Feb. 2006, please | 6.3 నుండి 7.2 వరకు ఉచిత అప్ గ్రేడ్ 1 ఫిబ్రవరి 2006 నుంచి నిలిపివేయబడింది, దయచేసి టాలీ సొల్యూషన్స్ ను సంప్రదించండి. |
Sample Translation Medical: Instruments
Medical: Instruments Sample Translation
Source (English) | Target (Telugu) |
---|---|
Depression is a common condition with about 1 in 25 of the population suffering at least one major depressive episode in a given year. | ఒక సంవత్సరములో కనీసం ఒక భారీ కృంగిపోయే పరిస్ధితితో బాధపడుతున్న25 మంది జనాభాలో 1 వ్యక్తికి ఉండే సాధారణ పరిస్ధితి కృంగిపోవడం. |
Millions of people suffer with symptoms of depression. | కోట్ల మంది ప్రజలు కృంగిపోవటం యొక్క లక్షణాలతో బాధపడుతున్నారు. |
Depression can affect both men and women. | కృంగిపోవడం మగ మరియు ఆడ ఇద్దిరినీ ప్రభావితం చేస్తుంది. |
The symptoms of depression include: | కృంగిపోవటం యొక్క లక్షణాలు ఇవి కలిగి ఉంటాయి: |
Feeling down | దిగులు పడటం |
Losing interest in daily activities | రోజువారి కార్యకలాపాలలో ఆసక్తిని కోల్పోవటం |
Not being able to sleep | నిద్రపోలేకపోవడం |
Lacking energy | శక్తి లేకపోవడం |
Due to a lack of awareness about this condition, many people suffer with depression, without even realising it. | ఈ పరిస్ధితిని గురించిన అవగాహనా లోపం వల్ల, దానిని కనీసం తెలుసుకోలేకుండానే, చాలా మంది కృంగిపోవడంతో బాధపడుతుంటారు. |
A new ethically approved clinical research trial is taking place in your area to evaluate the effectiveness of a new treatment for depression in adults and you could help by volunteering. | పెద్దలలో కృంగిపోవడం కోసం కొత్త చికిత్స యొక్క ప్రభావాన్ని అంచనా వేసేందుకు నైతికంగా ఆమోదింపబడిన కొత్త క్లినికల్ పరిశోధన ట్రయల్ మీ ఏరియాలో జరుగుతుంది మరియు మీరు స్వచ్ఛందంగా పనిచేయడం ద్వారా సహాయపడవచ్చును. |
We are looking for volunteers to take part in a clinical trial for major depressive disorder. | భారీ కృంగిపోయే అస్వస్థత కొరకు క్లినికల్ ట్రయల్ లో పాల్గొనేందుకు స్వచ్ఛందకులకోసం మేము చూస్తున్నాము. |
For further information ring now on: | తదుపరి సమాచారము కొరకు ఇప్పుడే రింగ్ చేయండి: |
Alternatively fill in the attached form and send freepost | ప్రత్యామ్నాయంగా జతపరచబడిన ఫారంను పూర్తిచేసి ఉచిత పోస్టులో పంపండి |
to: | టు: |
Name | పేరు |
Address | చిరునామా |
Tel | టెలిఫోన్ |
FEELING WORTHLESS | విలువలేదని భావించడం |
LOSS OF INTEREST | ఆసక్తి కోల్పోవడం |
ANXIOUS | ఆత్రుత |
LACK OF CONCENTRATION | ఏకాగ్రత లోపం |
DIGESTIVE DISORDER | అరుగుదల అస్వస్థత |
FATIGUE | అలసట |
LACK OF APPETITE | ఆకలి మందగించుట |
SAD | బాధ |
PANICKED | ఆకస్మిక భయం |
THOUGHTS OF DEATH | మృత్యువు యొక్క ఆలోచనలు |
WEARY OF LIFE | జీవితపు అలసట |
GLOOMY | దిగులు |
SUICIDAL | ఆత్మహత్య |
IRRITABLE | కోపము కలిగించెడి |
CHANGE IN SLEEPING PATTERNS | నిద్రపోయే పద్ధతులలో మార్పు |
FEELING EMPTY | లోటుగా అనిపించడం |
FEELING GUILTY | అపరాధముగా అనిపించడం |
CHANGE IN WEIGHT | బరువులో మార్పు |
DEPRESSED? | కృంగిపోయారా? |
If you can tick 5 or more boxes then you may be suffering from Depression. | ఒక వేళ మీరు 5 లేదా ఎక్కువ బాక్సులను గుర్తిస్తే మీరు కృంగిపోవడంతో బాధపడుతూ ఉండవచ్చు. |
Sample Translation Agriculture
Agriculture Sample Translation
Source (English) | Target (Telugu) |
---|---|
PURPOSE OF THE STUDY | అధ్యయనము యొక్క ఉద్దేశ్యము |
This research is to understand the changes that are taking place in cotton farming and cotton field labor in Andhra Pradesh and how they affect people’s life’s work and bodies. | ఆంధ్రప్రదేశ్ లో పత్తి సాగు మరియు పత్తి పొలం శ్రమలో చోటుచేసుకుంటున్న మార్పులు మరియు అవి ప్రజల జీవనపు పని మరియు శరీరాలను ఎలా ప్రభావితము చేస్తాయో అనే దానిని అర్థము చేసుకోవడానికి ఈ అధ్యయనము. |
I am studying how the effects are different for men and women and what the impacts on future generations will be. | మగవాళ్ళకు మరియు ఆడవాళ్ళకు పరిణామాలు ఏవిధంగా తేడా ఉంటాయి మరియు తరువాతి తరాలపై ఏ ప్రభావాలు ఉంటాయి అనేదానిని నేను అధ్యయనము చేస్తున్నాను. |
PROCEDURES | పద్ధతులు |
If you choose to take part in this study, I will be interviewing you on your work and those of your household members in cotton production. | ఒక వేళ ఈ అధ్యయనంలో పాల్గొనేందుకు మీరు ఎంచుకుంటే, పత్తి ఉత్పత్తిలో మీరు మరియు మీ కుటుంబ సభ్యుల పనిపై నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. |
The interview will take about 2 hours to complete. | ఇంటర్వ్యూ పూర్తి కావడానికి సుమారు 2 గంటలు తీసుకుంటుంది. |
The interview will ask about your household assets, education and work. | మీ కుటుంబ ఆస్తులు, విద్య మరియు పని గురించి ఇంటర్వ్యూ అడుగుతుంది. |
It will also ask about your household’s cotton production and field work practices. | మీ కుటుంబ పత్తి ఉత్పత్తి మరియు పొలం పని పద్ధతుల గురించి కూడా అది అడుగుతుంది. |
We would also like to know your beliefs about how men and women’s life’s work and bodies are effected by this. | దీనిచే మగవాళ్ళు మరియు ఆడవాళ్ళ జీవితపు పని మరియు శరీరాలు ఎలా ప్రభావితము చెందుతాయి అనే దాని గురించి మీ లాభాల గురించి కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. |
You are free to not answer any question. | ఏ ప్రశ్నకైనా జవాబు ఇవ్వకుండా ఉండేందుకు మీరు స్వతంత్రులు. |
You can stop at any time. | మీరు ఏ సమయములోనైనా ఆప వచ్చును. |
You may take part in the study without being photographed or audiotaped. | ఫోటో తీయబడకుండా లేదా ఆడియో టేప్ చేయబడకుండా మీరు అధ్యయనంలో పాల్గొనవచ్చును. |
If you agree, we will audiotape your interview. | ఒక వేళ మీరు అంగీకరిస్తే, మీ ఇంటర్వ్యూను మేము ఆడియో టేప్ చేస్తాము. |
If you agree, we will take photographs of you. | ఒక వేళ మీరు అంగీకరిస్తే, మీ ఫోటోగ్రాఫులను మేము తీసుకుంటాము. |
If you like, we will share the photographs with you. | ఒక వేళ మీకు ఇష్టమైతే, మీతో మేము ఫోటోగ్రాఫులను పంచుకుంటాము. |
Sample Translation Medical (General)
Medical (General) Sample Translation
Source (English) | Target (Telugu) |
---|---|
1. | 1. |
Purpose of this Trial: | ఈ ప్రయోగము యొక్క ఉద్దేశము : |
The present test drug, Recombinant Human Erythropoietin, is manufactured by Shandong Kexing Bioproducts Company Limited, China under the trade name - EPOSINO, supplied by Hindustan Bio Sciences Limited, Hyderabad, India and being evaluated for use in the treatment of anemia in patients with chronic kidney disease. | ప్రస్తుత పరీక్ష ఔషధము, రీకాంబినెంట్ హ్యూమన్ ఎరిత్రోపొయెటిన్, హిందుస్తాన్ బయో సైన్సెస్ లిమిటెడ్, హైదరాబాద్, ఇండియా వారిచే సరఫరా చేయబడి, ఎపోసినో – వ్యాపార పేరు మీద షాండాంగ్ కెక్సింగ్ బయోప్రాడక్ట్స్ కంపెనీ లిమిటెడ్, చైనా వారిచే తయారు చేయబడినది మరియు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో ఉన్న రోగులలో రక్తహీనత చికిత్సలో ఉపయోగించేందుకు అంచనా వేయబడుతున్నది. |
It has been tested extensively and studied in animals as well as in humans to show its effects. | దీని ప్రభావాలు చూపేందుకు ఇది విస్తృతముగా పరీక్షించబడినది మరియు జంతువులతో పాటుగా మనుషులలో కూడా అధ్యయనము చేయబడినది. |
Clinical trials, conducted in volunteers, have demonstrated that this drug is generally safe. | వాలంటీర్లలో నిర్వహించబడిన క్లినికల్ ప్రయోగాలు సాధారణంగా ఈ ఔషధం సురక్షితమని రుజువు చేసినవి. |
Mild adverse reactions (side effects) were observed in some subjects. | కొంత మందిలో స్వల్ప ప్రతికూల ప్రతిక్రియలు (సైడ్ ఎఫెక్ట్స్) పరిశీలించబడినవి. |
This trial of medicine will last for twelve weeks and the purpose is to evaluate the safety and efficacy of Recombinant Human Erythropoietin (EPOSINO) in patients with chronic kidney disease with anemia. | ఔషధం యొక్క ప్రయోగము పన్నెండు వారాల పాటు కొనసాగుతుంది మరియు రక్త హీనతతో ఉన్న దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిగ్రస్తులైన రోగులలో రీకాంబినెంట్ హ్యూమన్ ఎరిత్రోపొయెటిన్ (ఎపోసినో) యొక్క సురక్షితము మరియు ప్రయోజనకరము యొక్క అంచనా దీని ఉద్దేశము. |
Previous efficacy trials have demonstrated that this drug has been effective as was well tolerated. | గత ప్రయోజనకర ప్రయోగాలు ఈ ఔషధము ప్రభావవంతమైనదని అలాగే భరింపదగినదని రుజువుచేసినవి. |
My Experience
Experience
17 yrs.
Education
- 2001 MA/MS at Osmania University
- 1997 BA/BS at Sri Krishna devaraya University
India
Unavailable Today
December 2024
Sun. | Mon. | Tues. | Wed. | Thurs. | Fri. | Sat. |
---|---|---|---|---|---|---|
1
|
2
|
3
|
4
|
5
|
6
|
7
|
8
|
9
|
10
|
11
|
12
|
13
|
14
|
15
|
16
|
17
|
18
|
19
|
20
|
21
|
22
|
23
|
24
|
25
|
26
|
27
|
28
|
29
|
30
|
31
|
1
|
2
|
3
|
4
|