Atoms, the smallest particles of matter that retain the properties of the matter, are made of protons, electrons, and neutrons. |
అణువులు, ఇవి పదార్థం యొక్క లక్షణాలను కలిగి ఉన్న అతి చిన్న కణాలు, ఇవి ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు మరియు న్యూట్రాన్లతో తయారు చేయబడతాయి. |
Protons have a positive charge, Electrons have a negative charge that cancels the proton's positive charge. |
ప్రోటాన్లు ధనావేశాన్ని కలిగి ఉంటాయి, ఎలక్ట్రాన్లు రుణావేశాన్ని కలిగి ఉండి ప్రోటాన్ యొక్క ధనావేశాన్ని .లేకుండా చేస్తాయి. |
Neutrons are particles that are similar to a proton but have a neutral charge. |
న్యూట్రాన్లు కూడా ప్రోటాన్ వలె ఉంటాయి కాని ఒక అవి తటస్థ ఆవేశాన్ని కలిగి ఉంటాయి. |
There are no differences between positive and negative charges except that particles with the same charge repel each other and particles with opposite charges attract each other. |
ఒకే ఆవేశము కలిగి ఉన్న కణాలు పరస్పరం వికర్షిస్తాయి మరియు వ్యతిరేక ఆవేశం కలిగిన కణాలు ఒకదానిని మరొకటి ఆకర్షిస్తాయి.కానీ వాటి ధనావేశ మరియు రుణావేశాల మధ్య తేడాలు ఉండవు, |
If a solitary positive proton and negative electron are placed near each other they will come together to form a hydrogen atom. |
ఒక ఏకాంత ధనావేశ ప్రోటాన్ మరియు రుణావేశ ఎలక్ట్రాన్ ఒక దగ్గర ఉంచినపుడు అవి కలిసి ఒక హైడ్రోజన్ అణువును ఏర్పాటు చేస్తాయి. |
This repulsion and attraction (force between stationary charged particles) is known as the Electrostatic Force and extends theoretically to infinity, but is diluted as the distance between particles increases. |
ఈ వికర్షణ మరియు ఆకర్షణ (స్థిర ఆవేశం కల రేణువుల మధ్య శక్తి) ను స్థిర విద్యుత్ భలం అని పిలుస్తారు మరియు ఇది సిద్ధాంతపరంగా అనంతంగా విస్తరించి ఉంటుంది, కానీ కణాల మధ్య దూరం పెరుగుదలతో ఇది కరిగించబడుతుంది. |
When an atom has one or more missing electrons it is left with a positive charge, and when an atom has at least one extra electron it has a negative charge. |
ఒక అణువులో ఒకటి లేదా ఎక్కువ ఎలెక్ట్రాన్లు తక్కువగా ఉన్నప్పుడు అది ధనావేఃశాన్ని కలిగి ఉంటుంది, మరియు ఒక అణువు కనీసం ఒక అదనపు ఎలక్ట్రాన్ ను కలిగి ఉన్నప్పుడు అది రుణావేశాన్ని కలిగి ఉంటుంది. |
Having a positive or a negative charge makes an atom an ion. |
ధనాత్మక లేదా రుణాత్మక ఆవేశం కలిగి ఉండుట ఒక అణువును ఒక అయానుగా చేస్తుంది. |
Atoms only gain and lose protons and neutrons through fusion, fission, and radioactive decay. |
సంయోజనం, విచ్ఛిన్నం, మరియు రేడియోధార్మిక విచ్ఛిన్నం ద్వారా ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్లను పొందుట మరియు కోల్పోవుట మాత్రమే జరుగుతుంది . |
Although atoms are made of many particles and objects are made of many atoms, they behave similarly to charged particles in terms of how they repel and attract. |
అణువులు అనేక కణాలతో తయారు చేయబడినప్పటికీ, అనేక పరమాణువులతో వస్తువులు తయారు చేయబడతాయి, అవి ఎలా వికర్షించబడవచ్చు మరియు ఆకర్షించబడవచ్చు అనేదానితో సమానంగా ఆవేశం కలిగిన కణాలుగా వ్యవహరిస్తాయి. |
In an atom the protons and neutrons combine to form a tightly bound nucleus. |
ఒక అణువులో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు ఒక కటినమైన బంధన కేంద్రకాన్ని ఏర్పడటానికి కలిసిపోతాయి. |
This nucleus is surrounded by a vast cloud of electrons circling it at a distance but held near the protons by electromagnetic attraction (the electrostatic force discussed earlier). |
ఈ కేంద్రకం చుట్టుపక్కల ఎలక్ట్రాన్ల యొక్క విస్తారమైన మేఘంతో చుట్టుముట్టబడి ఉంటుంది, కానీ విద్యుదయస్కాంత ఆకర్షణ ద్వారా ప్రోటాన్ల సమీపంలో ఇది ఉంచబడుతుంది (ఇంతకు ముందే విద్యుదయాస్కాంత బలం గురుంచి చర్చించటమైనది). |
The cloud exists as a series of overlapping shells / bands in which the inner valence bands are filled with electrons and are tightly bound to the atom. |
అంతర్గత విలువైన బంధాలు ఎలెక్ట్రాన్లతో నింపబడి మరియు పటిష్టంగా అణువుకు కట్టుబడి ఉంటాయి, ఇది ఓవర్లాపింగ్ షెల్లులు / పట్టీల క్లౌడ్ వరుసగా ఉంటుంది. |
The outer conduction bands contain no electrons except those that have accelerated to the conduction bands by gaining energy. |
బాహ్య ప్రసరణ పట్టీలు శక్తిని పొందడం ద్వారా సంవాహన బ్యాండ్లకు వేగవంతం కానివి తప్ప ఎటువంటి ఎలక్ట్రాన్లను కలిగి ఉండవు. |
With enough energy an electron will escape an atom (compare with the escape velocity of a space rocket). |
తగినంత శక్తితో ఒక ఎలక్ట్రాన్ ఒక అణువు నుండి తప్పించుకుంటుంది (అంతరిక్ష రాకెట్ యొక్క వేగంతో సరిపోల్చవచ్చు). |
When an electron in the conduction band decelerates and falls to another conduction band or the valence band a photon is emitted. |
సంవాహన పట్టీలోని ఒక ఎలక్ట్రాన్ క్షీణించి వేరొక సంవాహన పట్టీలో లేదా తుల్య పట్టీలో పడిపోవటం జరిగినప్పుడు ఒక ఫోటానును విడుదల చేయబడుతుంది. |
This is known as the photoelectric effect. |
దీన్ని కాంతివిద్యుత్ ప్రభావం అని పిలుస్తారు. |