Business ethics (also known as corporate ethics) is a form of applied ethics or professional ethics that examines ethical principles and moral or ethical problems that arise in a business environment. |
వ్యాపార వాతావరణంలో తలెత్తే నైతిక సూత్రాలు మరియు నైతిక లేదా నైతిక సమస్యలను పరీక్షించే అనువర్తిత నైతిక లేదా వృత్తిపరమైన నైతిక సూత్రాల యొక్క ఒక రూపాన్ని వ్యాపార నైతిక విలువలు (కార్పోరేట్ నైతిక విలువలు) అంటాము. |
It applies to all aspects of business conduct and is relevant to the conduct of individuals and entire organizations. |
ఇది వ్యక్తుల ప్రవర్తనకు మరియు సంస్థల ప్రవర్తనకు కూడా సంభందించినది. |
These ethics originate from individuals, organizational statements or from the legal system. |
ఈ విలువలు వ్యక్తుల, సంస్థ ప్రకటన లేదా న్యాయ వ్యవస్థ నుండి పుడతాయి. |
These norms, values, ethical, and unethical practices are what is used to guide business. |
ఈ నిబంధనలు, విలువలు, నైతిక మరియు అనైతిక వ్యవహారాలు వ్యాపారం చెయ్యడానికి ఉపయోగపడతాయి. |
They help those businesses maintain a better connection with their stakeholders. |
తమ భాగస్వాములతో వ్యాపారంలో మెరుగైన సంబంధాలను కొనసాగించడానికి అవి సహాయపడతాయి. |
Business ethics refers to contemporary organizational standards, principles, sets of values and norms that govern the actions and behavior of an individual in the business organization. |
ఒక వ్యాపార సంస్థలో ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను మరియు చర్యలను కొన్ని సంస్థాపరమైన సమకాలీన విలువలు, సూత్రాలు, మరియు నిబంధనలు ద్వారా ప్రభావితం అవుతాయి. వాటిని వ్యాపార నైతిక విలువలు అంటారు. |
Business ethics have two dimensions, normative or descriptive. |
వ్యాపార నైతిక విలువలు రెండు రకాలు. నార్మెటివ్ లేదా వర్ణనాత్మకమైనవి. |
As a corporate practice and a career specialization, the field is primarily normative. |
కార్పరేట్ ప్రాక్టీస్ మరియు కెరీర్ స్పెషలైజేషన్ వలే , ఇది నార్మెటివ్. |
Academics attempting to understand business behavior employ descriptive methods. |
వ్యాపార ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే విద్యావేత్తలు వివరణాత్మక విధానాలను అవలంబిస్తో౦ది. |
The range and quantity of business ethical issues reflects the interaction of profit-maximizing behavior with non-economic concerns. |
వ్యాపార నైతిక సమస్యల పరిధి మరియు పరిమాణం ఆర్థికేతర ఆందోళనలతో లాభ-గరిష్ఠ ప్రవర్తన యొక్క పరస్పర చర్యను ప్రతిబింబిస్తుంది. |
Interest in business ethics accelerated dramatically during the 1980s and 1990s, both within major corporations and within academia. |
1980 మరియు 1990లలో ప్రధాన కార్పొరేషన్లు మరియు అకాడమీల లోపల వ్యాపార నైతిక తపట్ల ఆసక్తి నాటకీయంగా వేగవంతమైంది. |
For example, most major corporations today promote their commitment to non-economic values under headings such as ethics codes and social responsibility charters. |
ఉదాహరణకు, నేడు చాలా పెద్ద కార్పొరేషన్లు నైతిక సంకేతాలు మరియు సామాజిక బాధ్యత చార్టర్ల వంటి శీర్షికల కింద ఆర్థికేతర విలువల పట్ల తమ నిబద్ధతను ప్రచారం చేస్తున్నారు. |
Adam Smith said, "People of the same trade seldom meet together, even for merriment and diversion, but the conversation ends in a conspiracy against the public, or in some contrivance to raise prices." |
"ఒకే వర్తకానికి చెందిన ప్రజలు అరుదుగా కలిసి, ఒక దానితో ఒకటి కలిసి, చివరికి, ప్రజలమీద కుట్రతో, లేదా ధరలను పెంచే కుట్రతో ముగుస్తుంది." అని ఆడం స్మిత్ అన్నాడు. |
Governments use laws and regulations to point business behavior in what they perceive to be beneficial directions. |
ప్రభుత్వాలు వ్యాపార ప్రవర్తనను ప్రయోజనకరమైన దిశలుగా భావి౦చే వాటిని సూచి౦చడానికి చట్టాలు, నిబంధనలను ఉపయోగిస్తాయి. |
Ethics implicitly regulates areas and details of behavior that lie beyond governmental control. |
ప్రభుత్వ నియ౦త్రణకు అతీత౦గా ఉ౦డే ప్రా౦తాలను, ప్రవర్తనను విలువలు నిర్బ౦ధ౦గా నిర్దేశిస్తు౦ది. |
The emergence of large corporations with limited relationships and sensitivity to the communities in which they operate accelerated the development of formal ethics regimes. |
పరిమిత సంబంధాలు మరియు వారు పనిచేసే సమాజాలకు సున్నితత్వం కలిగిన పెద్ద కార్పొరేషన్ల ఆవిర్భావం, సంప్రదాయ నైతిక పాలనల అభివృద్ధిని వేగవంతం చేసింది. |