When preparing your advertisement, you should first define your product's Unique Selling Proposition (USP). |
మీ ప్రకటనను సిద్ధం చేస్తున్నప్పుడు, మీరు మొదట మీ ఉత్పత్తి యొక్క ప్రత్యేక అమ్మకపు ప్రతిపాదన (USP) ని నిర్వచించాలి. |
To find the USP, ask yourself "How is this product different?" |
ప్రత్యేక అమ్మకపు ప్రతిపాదన (USP) ను కనుగొనడానికి,ఈ ఉత్పత్తి ఎలా భిన్నంగా ఉంటుంది? అని ప్రశ్నించుకోండి. |
Make a list of your product's pros and cons. |
మీ ఉత్పత్తి యొక్క లాభ నష్టాల జాబితాను రూపొందించండి. |
This will help you think about what message you want your ad to send. |
మీ ప్రకటన ఏ సందేశాన్ని పంపాలనుకుంటున్నదో ఆలోచించడానికి ఇది మీకు సహాయపడుతుంది. |
Positioning is an attempt to place a product into a certain category in consumers' minds: "the best", for example (best deodorant, best soda, etc.) ("The best" is, however, extremely difficult to establish for a new brand). |
పొజిషనింగ్ అనేది వినియోగదారుల మనస్సులలో ఒక ఉత్పత్తిని ఒక నిర్దిష్ట వర్గంలో ఉంచే ప్రయత్నం: ఉదాహరణకు,"అత్యుత్తమం", (ఉత్తమ దుర్గంధనాశని, ఉత్తమ సోడా మొదలైనవి.) ( అయితే, క్రొత్తబ్రాండ్ కు "అత్యుత్తమమైన" ఉత్పత్తిని స్థాపించడం చాలా కష్టం). |
Types of positioning are Against (eg, Hertz vs. Avis, 7-up vs. colas), Niche (a sub-division of a category), New, and Traditional. |
పొజిషనింగ్ రకాలు ఎగైనెస్ట్ (ఉదాహరణకు., హెర్ట్జ్ వర్సెస్ అవిస్, 7-అప్ వర్సెస్ కోలాస్), నీష్ (ఒక వర్గం యొక్క ఉపవిభాగం), కొత్త మరియు సాంప్రదాయ. |
A Brand Character Statement sets the tone for an entire campaign. |
ఒక్క బ్రాండ్ యొక్క స్వభావ ప్రకటన మొత్తం ప్రచారానికి స్వరాన్ని సెట్ చేస్తుంది. |
A simple way to start preparing your advertisement is with this statement: "Advertising will ____A_____ ____B_____ that ____C_____ is ____D_____. Support will be ____E_____. Tone will be ____F_____." where A is a verb, B is a target demographic (such as, "girls between 14-18 years old"), C is your product, D is an adjective or phrase. |
మీ ప్రకటనను సిద్ధం చేయడానికి ఒక సులభమైన మార్గం ఈ ప్రకటనతో: "ప్రకటన ____A_____ ____B_____ అది ____C_____ అనేది____D_____ చేస్తుంది. మద్దతు ____E_____ అవుతుంది. టోన్ ____F_____ అవుతుంది." ఇక్కడ A అనేది క్రియ, B అనేది లక్ష్య జనాభా ("14-18 సంవత్సరాల మధ్య బాలికలు" వంటివి), C అనేది మీ ఉత్పత్తి, D అనేది ఒక విశేషణం లేదా పదబంధం. |
E is what the meat of your ad will be. |
E అనేది మీ ప్రకటన యొక్క సారాంశం. |
F is your ad's "attitude". |
F అనేది మీ ప్రకటన యొక్క "వైఖరి". |
For example, "Advertising will convince artistic types age 18-35 that Apple computers are hip and cool. Support will be two men discussing Macs and PCs. Tone will be humorous." |
ఉదాహరణకు, "ప్రకటనలు 18-35 సంవత్సరాల వయస్సు గల కళాత్మక రకాలను ఆపిల్ కంప్యూటర్లు అధునాతనమైనవని ఒప్పించాయి. మద్దతు మాక్స్ మరియు పిసిలను గురించి చర్చిస్తున్న ఇద్దరు వ్యక్తులు. స్వరం హాస్యభరితంగా ఉంటుంది." |
Part B of this strategy statement is the target audience. |
ఈ వ్యూహ ప్రకటన యొక్క పార్ట్ B లక్ష్య నిర్దిష్ట జనాభా. |
Advertisers use many methods to gain information about this group, including demographics, psychographics (how the target thinks), and focus groups. |
జనాభా, సైకోగ్రాఫిక్స్ (లక్ష్యం ఎలా ఆలోచిస్తుందో) మరియు ఫోకస్ గ్రూపులతో సహా ఈ గుంపు గురించి సమాచారాన్ని పొందడానికి ప్రకటనదారులు అనేక పద్ధతులను ఉపయోగిస్తారు. |
Part C is the product itself. |
పార్ట్ సి స్వయంగా ఉత్పత్తి. |
Advertisers spend time studying this as well. |
ప్రకటనదారులు దీనిని అధ్యయనం చేయడానికి కూడా సమయాన్ని వెచ్చిస్తారు. |
Important questions to ask are "Why would anybody buy this?" "What's the product's advantage?" and "What is the client's image?" |
అడగవలసిన ముఖ్యమైన ప్రశ్నలు "ఎవరైనా దీన్ని ఎందుకు కొంటారు?" "ఉత్పత్తి యొక్క ప్రయోజనం ఏమిటి?" మరియు "క్లయింట్ యొక్క భావన ఏమిటి?" |
The last one is important to consider in order to make sure that your ad doesn't jar with the public perception the company has created for itself. |
మీ ప్రకటన సంస్థ స్వయంగా సృష్టించిన ప్రజల అవగాహనతో కూడుకున్నది కాదని నిర్ధారించుకోవడానికి చివరిది పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం |
For example, hip or edgy ads probably won't go over well with a company that has a public image of being "conservative" and/or "family friendly." |
ఉదాహరణకు, "సాంప్రదాయిక" మరియు / లేదా "కుటుంబ స్నేహపూర్వక" అనే పబ్లిక్ ఇమేజ్ ఉన్న సంస్థతో అధునాతనమైన ప్రకటనలు బాగా సాగవు. |